‘భారతీయుడు-2’.. 12 నిమిషాలు కట్

58చూసినవారు
‘భారతీయుడు-2’.. 12 నిమిషాలు కట్
కమల్‌హాసన్-శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘భారతీయుడు-2’ మూవీలో మార్పులు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలోని 12 నిమిషాలను ట్రిమ్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ట్రిమ్ చేసిన అనంతరం ఎడిషన్‌ను థియేటర్లలో చూడొచ్చని ప్రకటనలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్