పంత్‌కు బిగ్ షాక్

72చూసినవారు
పంత్‌కు బిగ్ షాక్
భారత స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్‌‌కు టీమిండియా కొత్త కోచ్ గంభీర్ బిగ్‌ షాక్‌ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న పంత్‌కు శ్రీలంకతో ఈ నెలాఖరున జరిగే సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. పంత్‌ నాన్‌స్టాప్‌గా ఆడుతున్నాడని భావిస్తున్న సెలక్షన్ కమిటీ అతడికి రెస్ట్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమచారం. ఇక సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు పంత్‌ను తీసుకునే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్