Mar 16, 2025, 04:03 IST/
సింగరేణి విషయంలో బీఆర్ఎస్ చెప్పిందే నిజమవుతోంది: KTR
Mar 16, 2025, 04:03 IST
TG: సింగరేణి సంస్థను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. 'బీఆర్ఎస్ చెప్పిందే నిజమవుతోంది. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేసే కుట్ర అక్షర సత్యమని తేలిపోయింది. ఇప్పటికే రెండు బొగ్గు బ్లాక్లులను ప్రైవేటుపరం చేసి, ఇప్పుడు ఉన్నతస్థాయి ఉద్యోగాలను కూడా ప్రైవేటుకు కట్టబెట్టడం, ముంచుకొస్తున్న ముప్పుకు మరో ప్రమాద హెచ్చరిక. సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జంగ్ సైరన్ మోగిస్తాం' అని Xలో రాసుకొచ్చారు.