విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్

50చూసినవారు
విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్
AP: సీఆర్‌జెడ్ ఉల్లంఘనల వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. భీమిలి బీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ పూర్తిగా తొలగిస్తోంది. ఇక్కడ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ నిర్మాణాలను కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. దాంతో బీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలను తొలగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్