ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైన గాలి కలిగిన దేశాలు ఏవో తెలుసా..?

78చూసినవారు
ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైన గాలి కలిగిన దేశాలు ఏవో తెలుసా..?
ప్రస్తుతం రోజురోజుకు గాలి కాలుష్యం పెరిగిపోతోంది. చెట్లను నరికివేస్తుండడంతో స్వచ్ఛమైన గాలి కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. అయితే కొన్ని దేశాలు మాత్రం స్వచ్ఛమైన గాలి కలిగి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాయి. అవేవో తెలుసా..? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బహామాస్. ఈ దేశాల్లో పచ్చదనం కనువిందు చేయడంతో పాటు ఎటువంటి గాలి కాలుష్యం కనిపించదు. ఇక్కడి ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేయడంతో  ఇక్కడ కాలుష్యం అనే మాట వినపడదు.

సంబంధిత పోస్ట్