ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ పర్యటన తుఫాన్ కారణంగా వాయిదా పడింది. అక్టోబర్ 17వ తేదీన సత్య కుమార్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉండగా తుఫాన్ కారణంగా సెప్టెంబర్ 2వ వారానికి ఆయన పర్యటన వాయిదా పడిందని బిజెపి ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యుడు రమణయ్య మంగళవారం వెల్లడించారు. ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నాయకులు ఈ విషయాన్ని రమణయ్య గుర్తించాలన్నారు.