పుల్లలచెరువు సచివాలయం1,2 పరిధిలో స్థానిక ఆరోగ్య ఉపకేంద్ర ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిభిరాన్ని మంగళవారం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి బివియన్ సాయికుమార్, తహసీల్దార్ దాసు, ఎంపిడివో,దాసు,రవి నాయక్ తదితరులు ప్రారంభించారు.చైల్డ్ స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ రోహిణి,వంశీ కృష్ణ, శిబిరానికి వచ్చిన రోగులను పరీక్షించి మందులను అందజేశారు.దీర్ఘ కాలిక రోగులను ఉన్నత స్థాయి ఆస్పత్రులకు సిఫార్సు చేశారు.