మిల్లంపల్లి: వెలుగులోకి 15వ శతాబ్దం నాటి శిలాశాసనాలు

69చూసినవారు
మిల్లంపల్లి: వెలుగులోకి 15వ శతాబ్దం నాటి శిలాశాసనాలు
యర్రగొండపాలెం నియోజకవర్గం మిల్లంపల్లి గ్రామంలో 15వ శతాబ్దపు నాటి శిలా శాసనాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో ఈ శాసనాలు ఉన్నాయి. ఆలయంలో నిత్యం అన్నదానం చేయాలని శాసనంలో సూచించినట్లుగా పరిశోధకులు శ్రీనివాస ప్రసాద్ ఆదివారం గుర్తించారు. ఈ ఆలయం శ్రీశైలం మహా క్షేత్రం కంటే అతి పురాతనమైనదిగా ఏడవ శతాబ్దంలోని కాకతీయుల కాలంలో ఈ ఆలయం నిర్మాణం జరిగినట్లుగా శిలా శాసనాలలో పేర్కొనబడ్డాయి.

సంబంధిత పోస్ట్