గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి.

739చూసినవారు
గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలలో భాగంగా పేదలందరికి ఇల్లు నిర్మించే కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే హౌసింగ్ డే కార్యక్రమం పుల్లలచెరువు మండలం చాపలమడుగు గ్రామ సచివాలయం పరిధిలో చేపట్టారు. మండల ప్రత్యేక అధికారి బివియన్ సాయికుమార్ పాల్గొన్నారు. కొత్తగా మంజూరై గృహాలు నిర్మిస్తున్న తీరును పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్