తిరుమలగిరి కాలనీ వలంటీర్ రాజీనామ

1068చూసినవారు
తిరుమలగిరి కాలనీ వలంటీర్ రాజీనామ
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎక్కడైనా వలంటీర్లు విధులకు, ప్రచారంలో కనిపిస్తే ఆ వలంటీర్లను తొలగిస్తున్నారు. దీనితో సీఎం జగన్ మీద అభిమానంతో ముందోస్తుగా ఎర్రగొండపాలెంలోని తిరుమలగిరి కాలనీకి చెందిన దంసాని వీరయ్య మంగళవారం తన రాజీనామా లెటర్ ను పంచాయతీ కార్యదర్శి రాజశేఖర రెడ్డికి అందజేసినట్లు ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్