యర్రగొండపాలెం: ఘనంగా ప్రపంచ పాస్టర్ల దినోత్సవం

79చూసినవారు
యర్రగొండపాలెం: ఘనంగా ప్రపంచ పాస్టర్ల దినోత్సవం
ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలంలోని స్థానిక అంబేద్కర్ కాలనీలో ఆదివారం ఏఈఎల్సీ చర్చిలో ప్రపంచ పాస్టర్ల దినోత్సవం పురస్కరించుకొని చర్చి డెలిగేట్, అడిషనల్ డెలిగేట్ లు, పీసీసీ సభ్యులు సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, యూత్ వారు సంఘ గురు మండలి పాస్టర్ రెవ ఎం కిరణ్ కుమార్ దంపతులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాస్టర్ల పరిచర్య గురించి, పాస్టర్ల సేవా కార్యక్రమాల గురించి చర్చించారు.

సంబంధిత పోస్ట్