ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మంగళవారం జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ తో నియోజకవర్గంలో నెలకొన్న నీటి సమస్యను వివరించి చెప్పారు. సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని ఆమెను చంద్రశేఖర్ కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నీకు సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చంద్రశేఖరకు ఆమె హామీ ఇచ్చారు.