యర్రగొండపాలెం: నేడు ప్రజా దర్బార్

57చూసినవారు
యర్రగొండపాలెం: నేడు ప్రజా దర్బార్
యర్రగొండపాలెంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం 10 నుంచి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమానికి టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలను విన్నతులను అర్జీ రూపంలో స్వీకరించడం జరుగుతుందని వాటిని పరిశీలించి ఎరిక్షన్ బాబు అధికారుల సహకారంతో పరిష్కరిస్తారని టిడిపి నాయకులు చెప్పారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్