చలికాలంలో హెల్తీగా ఉండాలా?.. ఈ పండ్లు తినండి

73చూసినవారు
చలికాలంలో హెల్తీగా ఉండాలా?.. ఈ పండ్లు తినండి
ఏ సీజన్‌లో వచ్చిన పండ్లను ఆ సీజన్‌లోనే తినాలి. చలికాలంలో నారింజ పండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. దానిమ్మలో విటమిన్ సి, ఇ, కె, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. రక్తాన్ని పలుచగా చేసి, రక్త లోపాన్ని తగ్గిస్తుంది. జామలో విటమిన్ సి, ఎ, ఇ, ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. నల్ల ద్రాక్ష పిల్లల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్