ఎంపీగా పురందేశ్వరి ప్రమాణం (వీడియో)

84చూసినవారు
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి సోమవారం లోక్‌సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. మాతృభాష తెలుగులోనే ఆమె ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్.. దగ్గుబాటి పురందేశ్వరితో ప్రమాణ స్వీకారం చేయించారు.

సంబంధిత పోస్ట్