‘UNSTOPPABLE-4’ ట్రైలర్ విడుదల సందర్భంగా బాలకృష్ణ కుమార్తె తేజస్వినీ మాట్లాడారు. ‘నాన్న మొదటిసారి ఈ షో చేస్తున్నప్పుడు ‘బాలకృష్ణ పర్సనాలిటీకి నప్పుతుందా? లేదా’ అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఇండియాలో మోస్ట్ పాపులర్ షో అయింది. నాన్నగారిలో ఎవరూ చూడని సైడ్ చూశారు. ఆయన చేయని జానర్ లేదు. వేయని గెటప్ లేదు’ అని అన్నారు.