ఇవాళ్టి నుంచి 16 వరకు భారీ వర్షాలు

51చూసినవారు
ఇవాళ్టి నుంచి 16 వరకు భారీ వర్షాలు
దేశవ్యాప్తంగా అక్టోబర్ 12 నుంచి 16వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. తమిళనాడు డెల్టా ప్రాంతంలో 9 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే చెన్నై, పుదుచ్చేరి సహా ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఆదేశాలు ఇచ్చింది. కాగా, తెలుగు రాష్ట్రాలకు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్