చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

1076చూసినవారు
చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ’నా బాధ్యత నెరవేర్చాను, మీ బాధ్యత నెరవేర్చండి. మీ ఇళ్లలో, రచ్చబండపై, టీ కొట్టులో, బస్సుల్లో చర్చ జరగాలి. యువత ముందుకు రా, సైకిల్ ఎక్కండి, కూటమి జెండాలు పట్టుకోండి, చేతిలో గ్లాసు పెట్టుకోండి, సైకిల్ పై పువ్వులు, కమలం పెట్టండి, ఇక మీరు స్పీడ్ పెంచండి. మీరు సిద్ధంగా ఉంటే జగన్ ని చిత్తుచిత్తుగా ఓడించి రాష్ట్రాన్ని కాపాడవచ్చు‘ అని చంద్రబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్