భూకంపాలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి హెచ్చరికలు లేకుండా సంభవిస్తాయి. వరదలు, తుఫాన్లు, ఇతర ప్రధాన ఆకస్మిక విపత్తులకు దారితీస్తూ ఉంటాయి. వాటిని ముందుగా ఊహించడానికి, నివారించడానికి అవకాశం లేదు.
భూప్రకంపనలు విభిన్న పౌనఃపున్యాలు వేగాల్లో సంభవిస్తాయి.
భూకంపం వాస్తవ పగుళ్ల ప్రక్రియ కొద్ది సెకన్ల పాటు మాత్రమే ఉంటుంది. భారీ
భూకంపం అయితే ఒక నిమిషం పాటు ఉంటుంది.