జగన్ కేసులో రఘురామకు షాక్!

71చూసినవారు
జగన్ కేసులో రఘురామకు షాక్!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్‌తో విభేదించి ఆయనకు టార్గెట్ అయి, ఆ తర్వాత ఆయన్ను టార్గెట్ చేశారు ప్ర‌స్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణంరాజు. ఇటీవ‌ల ఆయ‌న.. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఓ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో సాగుతున్న ఈ కేసుల విచారణ అక్కడే జరగనివ్వాలని సుప్రీంకోర్టు ర‌ఘురామ లాయ‌ర్లకు సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్