జేఈఈ మెయిన్స్-2025 పరీక్ష రేపటి నుంచి ఈనెల 30 వరకు జరగనుంది. ఈ సందర్బంగా విద్యార్థులకు అధికారులు సూచనలు చేశారు.
- అడ్మిట్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫాం తప్పనిసరి
- ఐడెంటిటీ కార్డు, అన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన ఫొటో, బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్లాలి.
- పెన్సిల్స్, నగలు, ఫోన్, వాటర్ బాటిల్, పర్సులకు నో ఎంటీ
- పరీక్ష సమయానికి 2 గంటల ముందే కేంద్రానికి చేరుకోవాలి.
- ఉ.9-12 గంటలు, మ.3-6 గంటల మధ్య 2 షిప్టుల్లో పరీక్ష జరగనుంది.