ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు

81చూసినవారు
ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు
ఏపీలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయనని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటాలని సూచించింది.

సంబంధిత పోస్ట్