నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

68చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, నంద్యాల, కర్నూలు, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్