చిన్న పిల్లలకు కాటుక పెడుతున్నారా?

82చూసినవారు
చిన్న పిల్లలకు కాటుక పెడుతున్నారా?
చిన్న పిల్లలకు కాటుక పెట్టడం వల్ల కొన్ని దుష్పరిణామాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే కాటుకలో సీసం అనే విషపదార్థం కలుస్తుంది. ఇది పిల్లల నోటిలోకి వెళ్లి గాలి ద్వారా శ్వాసిస్తుంది. ఇది పిల్లల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. ఈ కాటుక వల్ల పిల్లల మూత్రపిండాలు, మెదడు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మూర్ఛ సమస్య కూడా వస్తుంది. కళ్లు దురద పెట్టడం, అలెర్జీ వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్