ఎంజీఆర్‌పై పవన్ కళ్యాణ్ మరో ట్వీట్

51చూసినవారు
MGRపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు. గతంలో పలు సందర్భాల్లో తాను ఎంజీఆర్ గురించి మాట్లాడిన వీడియోలను పోస్ట్ చేశారు. ఎంజీఆర్ దగ్గర గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాను అంటూ గతంలో మాట్లాడిన వీడియోను పోస్టు చేశారు. అయితే ఎంజీఆర్‌పై పవన్ పెడుతున్న పోస్టులు బీజేపీ ఆదేశాల వల్లేనా? అని ఆదివారం ప్రకాష్ రాజ్ పరోక్షంగా ప్రశ్నించారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే మధ్య పొత్తు కుదిర్చేందుకేనని వార్తలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్