నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

72చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి భారీ వర్షాలు కురవవని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి, తూ.గో, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్