ఏపీలో మరోసారి స్కూళ్లకు సెలవులు?

82చూసినవారు
ఏపీలో మరోసారి స్కూళ్లకు సెలవులు?
ఏపీలో మరోసారి స్కూళ్లకు వరుస సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. తాజాగా ఫెంగ‌ల్ తుఫాన్ నేప‌థ్యంలో స్కూళ్లు, కాలేజీల‌కు సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 14 లేదా 15 తేదీల్లో అండమాన్‌ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని ఐరోపా వాతావరణ మోడల్‌ సూచిస్తోంది. ఇది 16, 17 తేదీల నాటికి ఏపీ, తమిళనాడు వైపు పయనిస్తుందని అంచ‌నా. దీంతో వర్షప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించే ఛాన్స్ ఉంది.

సంబంధిత పోస్ట్