రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు బ్రేక్

152899చూసినవారు
రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు బ్రేక్
ఇవాళ విడుదల కావాల్సిన రాజధాని ఫైల్స్ సినిమాకు హైకోర్టులో చుక్కెదురైంది. రేపటి వరకు సినిమా విడుదల చేయకూడదంటూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సినిమాకు సంబంధించిన రికార్డులు అన్నింటిని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిత్రికరించిన ఈ సినిమాపై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.

సంబంధిత పోస్ట్