విడదల రజిని బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్

55చూసినవారు
విడదల రజిని బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్
ఏపీ వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక స్టోన్ క్రషర్ యజమాని నుంచి ఆమె నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు

సంబంధిత పోస్ట్