జీఏడీకి రిపోర్టు చేయండి: ఏపీ ప్రభుత్వం

62చూసినవారు
జీఏడీకి రిపోర్టు చేయండి: ఏపీ ప్రభుత్వం
ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఓఎస్డీ బి.అనిల్ కుమార్‌రెడ్డి, ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇన్కాప్ ఎండీ నీలకంఠారెడ్డి, సంప్రదాయేతర ఇంధనవనరులు కార్పొరేషన్ ఎండీ నంద కిషోర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ముగ్గురిని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్