పెన్ డౌన్ కు రెవెన్యూ ఉద్యోగులు పిలుపు

77చూసినవారు
పెన్ డౌన్ కు రెవెన్యూ ఉద్యోగులు పిలుపు
విశాఖ రూరల్ ఎమ్మార్వో రమణయ్య హత్య ఘటన రెవెన్యూ అధికారుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఎమ్మార్వో హత్య జరిగి పది రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో రెవెన్యూ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి పెన్ డౌన్ కు రెవెన్యూ ఉద్యోగులు పిలుపినిచ్చారు. ప్రభుత్వం స్పందించే వరకు సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్