తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారిపై రోడ్దు ప్రమాదం జరిగింది. వైజాగ్ నుండి నాగపూర్ వెళ్తు బొగ్గు లోడు లారీ రాజానగరం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ సమయంలో అటువైపు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.