లడ్డూ వివాదంపై మరోసారి స్పందించిన రోజా

70చూసినవారు
తిరుమల లడ్డూ వివాదంలో సీఎ చంద్రబాబుపై సుప్రీంకోర్టు మండిపడిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. తమ అధినేత జగన్‌ను టార్గెట్ చేయాలనే చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారని చెప్పారు. ఈ వివాదంపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు పరిధిలోని సిట్ దీనికి విచారణ జరిపితే నిజాలు బయటకు రావని అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్