రాఖీ పండుగ వేళ రోజా స్పెషల్ ట్వీట్

63చూసినవారు
రాఖీ పండుగ వేళ రోజా స్పెషల్ ట్వీట్
రాఖీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి రోజా స్పెషల్ ట్వీట్ చేశారు. 'నా బెస్ట్ బ్రదర్స్‌కి హ్యాపీ రక్షాబంధన్. ఎల్లప్పుడూ నా కోసం ఉన్నందుకు ధన్యవాదాలు' అని జగన్‌కు రాఖీ కడుతున్న ఫోటోను షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్