AP: భారత స్వాతంత్య్ర దినోత్సంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశ ద్రోహం కాదా? అని ప్రశ్నించారు. 'భగవత్ వ్యవహారం టెర్రరిస్టులలాగా లేదా?. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఎలాంటి త్యాగం చేయలేదని, అలాంటి వారికి దేశ భక్తుల త్యాగాలు అర్థం కావు' అని షర్మిల ఫైర్ అయ్యారు.