గ్లూటెన్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల సెలియాక్ అనే వ్యాధి వస్తుంది. దీంతో మెదడు సమస్య, మహిళల్లో రుతుక్రమ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణకు గ్లూటెన్ లేని ఆరోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం మంచిది. సెలియాక్ అసోసియేషన్ ప్రకారం 46-56 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఇది జీర్ణవ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.