మందుబాబులకు షాక్… అప్పటి వరకే KF బీర్లు

75చూసినవారు
మందుబాబులకు షాక్… అప్పటి వరకే KF బీర్లు
KF బీర్ల కంపెనీ 10 రోజుల క్రితం తెలంగాణలో బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ బీర్ల సరఫరా ఆగిపోవడంతో జనవరి 31 వరకు సరిపోయే సరుకు మాత్రమే ఉందట. అంటే ఫిబ్రవరి 1 నుంచి KF బీర్లు తెలంగాణ బార్లు, పబ్స్‌లో అందుబాటులో ఉండవు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఆగిపోవడం, ధరలు పెంచడానికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్