ఓట్ల కోసం బంగారం పంచుతున్న బీజేపీ: కేజ్రీవాల్‌

59చూసినవారు
ఓట్ల కోసం బంగారం పంచుతున్న బీజేపీ: కేజ్రీవాల్‌
భారతీయ జనతా పార్టీపై మాజీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఘాటు విమర్శలు చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బంగారు గొలుసులు పంచుతున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు జాకెట్లు, షూస్‌, చీరలు, డబ్బులు పంచుతున్నారని పేర్కొన్నారు. ‘ఓట్లను అమ్ముకోకండి. బంగారం, డబ్బులు ఎవరిచ్చినా సరే, అది ఆప్‌ అభ్యర్థులైనా సరే వారికి ఓటు వేయకండి’ అని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్