‘ఓటమిని తట్టుకోలేక సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు’

58చూసినవారు
‘ఓటమిని తట్టుకోలేక సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు’
ఓటమిని తట్టుకోలేక సజ్జల రామకృష్ణా రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. కదిరిలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నిబంధనలు పాటించని పార్టీ అని విమర్శించారు. టీడీపీ సిద్ధాంతాలు, క్రమశిక్షణకు మారు పేరు అని అన్నారు. చట్టబద్ధంగా వెళ్దామని, చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉందని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్