ఆరోగ్యశ్రీని కాపాడండి.. అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు

50చూసినవారు
ఆరోగ్యశ్రీని కాపాడండి.. అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీలో ఆరోగ్యశ్రీ పథకమే హాట్ టాపిక్‌గా మారింది. గత రెండు రోజులుగా ఏపీలో ఆరోగ్యశ్రీని రద్దు చేస్తారనే వార్తలు తెగ వైరలవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ విషయంపై ట్విట్టర్‌లో స్పందించారు. అనారోగ్యానికి గురైన 'వైఎస్సార్' మానసపుత్రిక 'ఆరోగ్యశ్రీ'ని కాపాడండి అంటూ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్