మంగళగిరిలో వరుస చైన్ స్నాచింగ్‌లు (వీడియో)

72చూసినవారు
గుంటూరు జిల్లా మంగళగిరిలో వరుస చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. మూడు రోజుల్లో రెండు చోట్లా చోరీలు జరిగాయి. తాజాగా ఎంఎస్ఎస్ నగర్‌లో చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ యువకుడు బైక్‌పై వచ్చాడు. ఇంటి బయట ముగ్గులేస్తున్న మహిళ దగ్గరికి వెళ్లి చైన్ లాక్కుని పారిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరి మహిళలే టార్గెట్‌గా చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్