ఏపీ నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు

60చూసినవారు
ఏపీ నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు
ఏపీ నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయనను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం పోలీసు దళాల అధిపతిగా(హెచ్ఓపీఎఫ్)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్