శివ సేఫ్.. త్వరలోనే ఏపీకి వస్తాడు: నారా లోకేష్

589చూసినవారు
శివ సేఫ్.. త్వరలోనే ఏపీకి వస్తాడు: నారా లోకేష్
కువైట్ ఎడారిలో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివ క్షేమంగా ఉన్నాడని మంత్రి నారా లోకేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో శివను త్వరలోనే ఏపీకి తీసుకొస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. కాగా, శివను భారత ఎంబసీ కాపాడింది. ప్రస్తుతం అతను ఎంబసీలోనే ఉన్నాడు.

సంబంధిత పోస్ట్