ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు షాక్

1044చూసినవారు
ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు షాక్
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం సింహాచలంలో విజినిగిరి పాలెంలో మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను మహిళలు అడ్డుకున్నారు. పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించకుండా మా దగ్గరికి మళ్లీ ఓట్లు అడిగేందుకు వచ్చావా అంటూ ఎమ్మెల్యే అవంతిని అడ్డుకున్నారు. మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్