టీడీపీలో చేరనున్న వైసీపీ ఎంపీ..?

1863చూసినవారు
టీడీపీలో చేరనున్న వైసీపీ ఎంపీ..?
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. రేటింగ్ లేని నేతలకు సీఎం జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో నేతల మధ్య చిచ్చు రాజుకుంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం లోక్ సభ ఎంపీ బాలశౌరి టీడీపీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో సీనియర్ నేత బాలశౌరికి మంచి పట్టు ఉంది. అయితే ఈయన పార్టీని వీడితే వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తప్పదని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్