వైసీపీ నేత సజ్జల అరెస్ట్ తప్పదా?

56చూసినవారు
వైసీపీ నేత సజ్జల అరెస్ట్ తప్పదా?
AP: ఇటీవల అరెస్టయిన నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో తదుపరి అరెస్ట్ ఆయనేనా అనే చర్చ ప్రారంభమైంది. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో సజ్జల ఎక్కడా కనిపించడం లేదు. పోసాని వెనుక సజ్జల ఉన్నారని తాజాగా ధ్రువీకరించడంతో పోలీసులు ఎలాంటి ప్లాన్ అమలు చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్