'సినిమాల్లో నటించే వారు రాజకీయాల్లోకి రాకూడదా?'

76చూసినవారు
సినిమాల్లో పని చేసే వారు రాజకీయాల్లోకి రాకూడదా? అంటూ వైసీపీ నేత, యాంకర్ శ్యామల ప్రశ్నించారు. 'టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ నటుడే. ప్రజారాజ్యం స్థాపించిన చిరంజీవి నటుడే. నందమూరి బాలకృష్ణ నటుడే. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటుడే. మీ పార్టీలో సినిమా వాళ్లు ఉంటే ఒకే. వ్యతిరేక పార్టీ అయితే అసభ్యకరంగా ట్రోల్ చేస్తారా?' అంటూ టీడీపీ, జనసేన నేతలను శ్యామల ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్