పక్కపక్కనే సూర్యుడు, చంద్రుడు.. ఇలా ఎప్పుడైనా చూశారా? (వీడియో)

568చూసినవారు
ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు పక్కపక్కనే కనిపించడం అరుదు. ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్యుడు, చంద్రుడు ఒకే సమయంలో పక్కపక్కనే ఉండడం ఈ వీడియోలో చూడొచ్చు. దీనిని ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ @techayas అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. సూర్యచంద్రులు పక్కపక్కనే మంగళవారం (అక్టోబర్8) ఉదయం 7.15 గంటలకు కనిపిస్తారని చెప్పినా అలా జరగలేదు. దీంతో అతడిపై విమర్శలొస్తున్నాయి.

సంబంధిత పోస్ట్