ఇది ప్రజల విజయం

68చూసినవారు
ఇది ప్రజల విజయం
’ఇది ప్రజల యుద్ధం.. గెలిచింది వారే‘ అని వినేశ్ ఫోగాట్ అన్నారు. ‘‘ప్రజల ప్రేమ ఫలితాల్లో కనిపించింది. ఇది ప్రజల పోరాటం. అందులో వారు గెలిచారు. నేను వారి ప్రతినిధిని మాత్రమే. రాబోయే ఐదేళ్లపాటు ప్రజల అంచనాలు అందుకోవడానికి కృషి చేస్తా. ఈ దేశం నాకు ఇచ్చిన ప్రేమ, నమ్మకాన్ని నిలబెట్టుకుంటా’’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్