వాకింగ్‌లో ఈ తప్పులు చేస్తున్నారా?

77చూసినవారు
వాకింగ్‌లో ఈ తప్పులు చేస్తున్నారా?
వాకింగ్ చేయటం వల్ల శారీరకంగా అనేక ప్రయోజనాలున్నాయి. అయితే వాకింగ్ చేస్తున్నప్పుడు వీలైనంత వరకూ తలను నిటారుగా పెట్టి నడిచేందుకే ప్రయత్నించాలి. సామర్థ్యానికి మించిన అడుగులు అస్సలు వేయకూడదు. ఆ ఒత్తిడి కండరాల మీద పడుతుంది. దాని వల్ల కండరాల వాపు, మోకాళ్లు, నడుము నొప్పులు వచ్చే అవకాశాలున్నాయి. నడుస్తున్నప్పుడు చేతులను ఫ్రీగా వదిలేయాలి. భుజాలు తేలికగా ఉన్నప్పుడే శరీరం మొత్తం బ్యాలెన్స్ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్